30, మార్చి 2012, శుక్రవారం

తెలుగు సాహితివేత్తలు: నాకు ఒక పద్యము చెప్పరా?

శ్రీ కృష్ణుడు కుడి చేతి కి ఎనిమిది వేళ్ళు.

ఈ సమస్య మీద ఎవరైన పద్యము చెప్పగలరా.  

తెలుగు చాల కష్టపడి రాస్తున్నాను. మెల్లగా నేర్చుకుంటాను. ఇప్పుడే తప్పులు గురించి కామెంట్ చేయకండి.

తోట రాముడు ఎక్కడికి వెళ్ళాడు? జాజి పూల పరిమళాలు ఏవి?

తోట రాముడు ఎక్కడికి వెళ్ళాడు? జాజి పూల పరిమళాలు ఏవి? 

వీరి  కొత్త పొస్ట్స్  కొసము ఎప్పుదు ఎధురు చూస్తున్న  ఒక  అభిమాని.

27, మార్చి 2012, మంగళవారం

తమ్సుప్ తెల్ల సీసాలో స్ప్రైట్ అకుపచ్చ్చ సీసాలో ఎందుకు అమ్ముతారు.

నల్లగా ఉన్న తమ్సుప్ తెల్ల సీసాలో.. తెల్లగా ఉన్న స్ప్రైట్ అకుపచ్చ్చ సీసాలో  ఎందుకు అమ్ముతారు.
మీకు తెలుసా?
నాకేఇతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.

26, మార్చి 2012, సోమవారం

ఇంకుడు గుంత ఎలా ఏర్పాటు చేయాలి.

నేను నూతనముగా కట్టబోయే ఇంటికి ఇంకుడు గుంత ని ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. నాకు అంత్రజాలము లో దీని గురించి సరి ఐన వివరములు లబించడము లేదు. ఎవరెఇన సహాయము చేయగలరు.
అలాగే వాన నీటిని ఎలా సేవ్ చేసుకొని సంవత్సరము మొత్తము ఎలా ఉపయోగించుకోవచ్చో కొద్దిగా సెలవు ఇవ్వండి.

కోళ్ళ ఫారము లోని కోళ్ళు గుడ్లు ఎలా పెడతాయి.

నా అనుమానము ఏంటంటే కోళ్ళ ఫారములో కోళ్ళని అలా వరుసలో బందించి ఉంచుతారు. అవి వేరే వాటితో అలంటి సంబధములు పెట్టుకోలేవు కదా. మరి గుడ్లు ఎలా పెడుతాయి.

ఎవరన్న  చెప్పగలరు. చెప్పడము ఇబ్బంది గా ఉంటె అజ్ఞాతలుగా కామెంట్స్ పెట్టండి.

21, మార్చి 2012, బుధవారం

18, మార్చి 2012, ఆదివారం

ములక్కాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి.

నాకు మంచి ములక్కాయలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొద్దిగా వివరంగా చెప్పండి.

అప్పు ఇస్తే బాగుంటుందా..అప్పు తీసుకుంటే బాగుంటుందా..

అప్పు ఇస్తే బాగుంటుందా..అప్పు తీసుకుంటే బాగుంటుందా..
ఏది సరైనది.
 మీ సలహాలు కావలి.

ఇన్ని తప్పులా...

http://eenadu.net/district/inner.aspx?dsname=Hyderabad&info=hyd-zonal#1
 
 ఈనాడు హైదరాబాద్
“X¾-§ŒÖ-ºË-¹×-œËE £¾ÇÅŒu Íä®ÏÊ ‚šðwœçj-«-ªý
[ NÕ®¾dKE ͵äC¢*Ê å®jŸÄ¦ÇŸþ ¤òM®¾Õ©Õ
-å®j-ŸÄ-¦ÇŸþ, ÊÖu®ý-{Õœä: «á¢Ÿ¿Õ’à ÆÊÕ¹×Êo-{Õd ’¹«Õu-²Än-¯Ã-EÂË ÍäªÃa©E.. ‹ “X¾§ŒÖ-ºË-¹×-œ¿Õ X¾{Õd-¦-œ¿{¢Åî ’¹Õœ¿¢¦Ç «ÕÅŒÕh©ð …Êo ‚šðwœçj-«ªý ÆÅŒEE £¾ÇÅŒ-«Ö-ªÃa-œ¿Õ. ƒšÌ«© ‹ §Œá«Â¹×œ¿Õ £¾ÇÅŒuÂ¹× ’¹ÕJÂ뜿¢ „çÊÕ¹ …Êo ¨ NÕ®¾dKE å®jŸÄ¦ÇŸþ ¤òM®¾Õ©Õ ͵äC¢ÍÃ-ª½Õ. å®jŸÄ¦ÇŸþ ª¸ÃºÇ©ð \ªÃp{Õ Íä®ÏÊ N©ä¹ª½Õ© ®¾«Ö„ä-¬Á¢©ð.. Ō֪½Õp «Õ¢œ¿©¢ ÆŸ¿ÊX¾Û œÎ®ÔXÔ ‡¢.N.ªÃ«Û, \®ÔXÔ «Õ£¾Ç«ÕtŸþ ƒÂÃs©ü ®ÏCl&, ƒ¯þå®p-¹dªý ÊJq¢’û-§ŒÖ-Ÿ¿-§ŒÕu, å®ÂÃdªýÐ3 ‡å®jq œË.N-†¾ßg-«-ª½n-¯þ-骜Ëf-©Åî ¹L®Ï N«ªÃ©ÊÕ „ç©x-œË¢ÍÃ-ª½Õ. «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx L¢’é «Õ¢œ¿©¢ ŸÄªÃª½¢ “’ëÖEÂË Íç¢CÊ éÂÅëÅý ©Â¹~t-ºý(27) ®Ï¢’¹-êª-ºË-ÂÃ-©-F-©ðE OÕ{ªý ®Ô©ü ÂêÃu©§ŒÕ¢ ®¾OÕ¤ÄÊ E«®Ï-®¾Õh-¯Ão-œ¿Õ. «%AhKÅÃu ‚šðwœçj-«ªý. ‚C„ê½¢ ªÃ“A ’¹Õœ¿¢¦Ç «ÕÅŒÕh©ð ‚šð-Ê-œ¿Õ-X¾Û-ÅŒÖ «*aÊ ©Â¹~tºý ŸîHµ-X¶¾Ö-šü-Â¹× ÂíCl-Ÿ¿Ö-ª½¢©ðE èãj£ÏÇ¢Ÿþ £¾Çô{©ü ‡Ÿ¿Õª½Õ’à …Êo ¦²ÄdXý «Ÿ¿l ƒ¢•«âJ N•§ýÕ-¹×-«Ö-ªý(30)-ÊÕ ‡Âˈ¢ÍŒÕ-¹×-¯Ão-œ¿Õ. ‚²Ät-¯þ-X¶¾Õ-œþ-©ðE £¾Ç«Ö-M-¦-®ÔhÂË „ç-@ÇxLq …Êo¢Ÿ¿ÕÊ «Õ©Âú-æX-{©ð C¢¤ÄLq¢C’à N•§ýÕ-¹×-«Öªý Íç¤Äpœ¿Õ. ƪáÅä ‚šðÊÕ ®Ï¢’¹-êª-ºË-ÂÃ-©F ¤Äª½Õˆ X¾Â¹ˆÊ ‚XÏ.. ƒÂ¹ «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊE œ¿¦Õs©Õ ƒÍäa§ŒÕ«ÕE ©Â¹~tºý ŠAhœË Íä¬Çœ¿Õ. ’¹«Õu-²Än-¯Ã-EÂË ÍäJæ®h¯ä œ¿¦Õs-L-²Äh-ÊE N•§ýÕ-¹×-«Öªý Íç¤Äpœ¿Õ. D¢Åî ƒª½Õ«ÛJ «ÕŸµ¿u X¶¾Õª½gº Íî{Õ-Íä-®¾Õ-¹עC. B“«X¾-Ÿ¿-èÇ-©¢ ©Â¹~t¯þÊÕ Ÿ¿Ö†Ï-®¾Öh.. N•§ýÕ-¹×-«Öªý ŸÄœËÂË C’Ãœ¿Õ. D¢Åî N•§ýÕ-¹×-«Öªý ‚„ä¬Á¢Åî ªîœ¿Õf X¾Â¹ˆÊ …Êo Ââ“ÂÌ{Õ ªÃªáÅî N•§ýÕ-¹×-«Öªý ÅŒ©åXj ¦ÇŸÄœ¿Õ. D¢Åî ÆÅŒÊÕ Æ¹ˆ-œË¹¹ˆœä «Õª½-ºË¢ÍÃ-œ¿Õ. ¤òM®¾Õ©Õ ÆA Íù-͌¹u¢’à «u«£¾Ç-J¢*.. ¨ £¾ÇÅŒu „çÊÕ¹×Êo NÕ®¾dKE ͵äC¢ÍÃ-ª½Õ. ’¹ÅŒ¢©ðÊÖ ®¾ª½Öªý-Ê-’¹ªý ¤òM®ý ª¸ÃºÇ X¾JCµ©ð E¢CŌ՜¿Õ ©Â¹~tºýåXj ¦¢’ê½Õ ’í©Õ®¾Õ ÆX¾£¾Çª½º ê®¾Õ Ê„çÖŸçj¢C. ¬ÁE„ê½¢ ²Ä§ŒÕ¢“ÅŒ¢ E¢CŌ՜ËE J«Ö¢œþ Íä¬Çª½Õ.

17, మార్చి 2012, శనివారం

ముద్దు ఇస్తే బాగుంటుందా..తీసుకుంటే బాగుంటుందా

అప్పి గాడి అనుమానము ఏంటంటే ముద్దు ఇస్తే బాగుంటుందా..తీసుకుంటే బాగుంటుందా..
మీరే చెప్పండి.
ఇలాంటి  అనుమానాలు నాకు చాలా ఉన్నాయి.

4, మార్చి 2012, ఆదివారం

3, మార్చి 2012, శనివారం

అప్పు

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూల పదం.
బహువచనం
  • అప్పులు.
  • అర్థ వివరణ

    అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం మరియు ధనేతరాలు.

     

మొదటి పోస్ట్.


నమస్కారము.
అప్పుల అప్పారావు బ్లాగ్ కి స్వాగతము.

అప్పు కోసమే వచ్చాను. బయపడకండి. పారిపోకండి.


ఏంటి లాబము .. ఎందుకు ఇవ్వాలి...

మిగితా వివరాలు త్వరలోనే ......


ఇట్లు

మీ అప్పుల అప్పారావు.