31, అక్టోబర్ 2014, శుక్రవారం

ఈ కాఫీ ఏమిటి??

ఈ కాఫీ ఏమిటి??
నేను గత వారము షిర్ది, సాయి బక్తనివాస్ లో కాఫీ తాగాను. చాల బాగుంది. ఇది ఏలా తయారు చేస్తారు.
మీకు ఎవరికైన కాఫీ బిళ్ళల గురించి తెలుసా... ఎక్కడ దొరుకుతాయి.  దయచెసి మీకు తెలిసిన సమాచరము చెప్పండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి