5, ఏప్రిల్ 2012, గురువారం

డబ్బులు సంపాదించడము ఎలాగా? పెట్టుబడి లేకుండా?

ఈ రోజు నేను ఒక మంచి లంకె ని చూసాను. వాళ్ళు తమ ఆదాయములో 50 % మనకు ఇస్తారు.
దరకాస్తూ చేయడానికి చివరి రోజు 9 ఏప్రిల్.
మనము ఏమి డబ్బులు కట్టనవసరము లేదు. నాకు చాల నచ్చింది. ఒక వెంట్రుక వేద్దాము. వస్తే కొండ. లేకపోతే వెంట్రుక.

దయచేసి కింద ఉన్న లంకె ని క్లిక్ చేసి జాయిన్ కా గలరు.  మీ వివరాలు నింపాక మీ మెయిల్ స్పాం లో చెక్ చేసి లింక్ వేరిఫయ్ చేయగలరు.

తరువాత మీకు తెలిసినవారికి మెయిల్ చేసి వాళ్ళని కూడా జాయిన్ చేఇంచగలరు.

ఈ క్రింద ఉన్న లింక్ తో జాయిన్ కా గలరు. నా రెఫెరెన్సు తో జాయిన్ అయితే ఇంకా ఎక్కువ లాబాము ఉంటుంది. మీకు మరియు నాకు.

ఇక్కడ క్లిక్ చేయగలరు.

15 కామెంట్‌లు:

  1. thvaralo JAGAN oka Book rasthadu ee topic gurinchi appudu nerchukondi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. corrrect. kaani appativaraku aagalemu. Aina aa book ni kuda konali kadha. aina alanti poina peddhodi andadhandalu undaali kadha.

      nenu deeni gurinchi search chesaanu. kondharu spam waste ani antunnaru. chuddhamu. registration aithe chesaa. wait cheddhamu. vasthe konda. lkapothe ventruka. hahaaaaaaa

      తొలగించండి
  2. సమయం వృధా చేసుకోవద్దు అని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆశ ఆశ.. చూద్దాము. వారి కాన్సెప్ట్ ఎలా ఉందో. ఒక్క మన ఈమెయిలు వేస్ట్.

      తొలగించండి
    2. మిత్రమా 3సం" ప్రయత్నిచాను,పలితం శూన్యం.All The Best

      తొలగించండి
    3. కరెక్ట్ మిత్రమా. ఎవ్వడు ఏది ఫ్రీగా ఇవ్వడు. ఇది నిజము. నాకు తెలిసి ఇంటర్నెట్ నుండి ఎవ్వరు మంచి అమౌంట్ ఇలాంటి విధానము లో సంపాదించలేదు. MLM అనే విధానమే లేట్ గా జాయిన్ అయిన వారిని మోసము చెయ్యడానికే.

      తొలగించండి
    4. మొన్న ఏప్రిల్ 1st నాడు ఇదే MLM QNET అనే కాన్సెప్ట్. మా ఫ్రెండ్ వద్హన్న వినకుండా తీసుకెళ్ళాడు. నా కండ్ల ముందు స్వర్గము చూపించారు. వాళ్ళ విధానము లో వారానికి 1lakh సంపాదించగలము అని చెప్పి 35k కట్టమన్నారు. నేను అక్కడి నుండి జుంప్.
      నాకు తెలుసు మన పేరు ఎప్పుడు మోసపోయే లిస్టు లో ఉంటుందని.

      తొలగించండి
    5. తెలుగు బాష మీద మక్కువ ఎక్కువగా ఉన్నట్టు ఉంది మీకు,వ్యాఖ్య నిర్మాణం బహు సుందరముగా ఉంది.

      తొలగించండి
    6. చాల కష్టపడి రాస్తున్నాను. ఐన వేగంగా టైపు చెయ్యలేకపోతున్నాను. కొన్ని పదాలను టైపు చెయ్యలేక ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తున్నాను. మెల్లగా నేర్చకుంటాను

      తొలగించండి
    7. మీ పేరు తెలుసుకోవచ్చా?my email id:vinay5787@gmail.com

      తొలగించండి
    8. మీకు నా వివరములు మెయిల్ చేసాను.

      తొలగించండి
  3. looks like this auther himself is mixed with fraud. NO ONE GIVES AWAY FREE MONEY. Please do not give your details to them. They can use it for illegal purposes.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును.. కాని నా జస్ట్ ఈమెయిలు చిరునామాతో ఏమి చెయ్యగలరు. నేను పాస్ వర్డ్ కూడా వేరేది ఇచ్చాను. నా ఈమెయిలు అనేది ఓపెన్. జస్ట్ అద్వెర్తిసింగ్ మెయిల్స్ పంపిస్తారు. అంతే కదా.

      తొలగించండి
  4. మీకు ఇంకా ఎమైన తెలిసిన వివరములు చెప్పగలరు. ఇది 100 % నిజమని నేను చెప్పడము లేదు.

    రిప్లయితొలగించండి
  5. ఇది అందరికి తెలుసు. అందరు స్పాం అనే అనుకుంటున్నారు. కాని అందరు ఒక్కసారి ట్రై చేద్దామని చూస్తున్నారు. దయచేసి మీరు ఈ ఎకౌంటు కి వేరే పాస్ వర్డ్ ఇవ్వగలరు. మీ క్రెడిట్ కార్డు వివరాలు మరియు ఎటువంటి ఫైల్స్ వారి దగ్గరనుండి డౌన్లోడ్ చేయకండి.

    రిప్లయితొలగించండి