3, మార్చి 2012, శనివారం

అప్పు

భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూల పదం.
బహువచనం
  • అప్పులు.
  • అర్థ వివరణ

    అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం మరియు ధనేతరాలు.

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి