4, మార్చి 2012, ఆదివారం

అప్పు ఇచ్చువాడు వైద్యుడు

అప్పు ఇచ్చువాడు వైద్యుడు అని ఎందుకు అంటారు?
మీ కామెంట్స్ పోస్ట్ చేయండి.

1 కామెంట్‌:

  1. మీరూ అందరిలానే పప్పులో కాలేశారు అది అప్పిచ్చువాడు వైద్యుడు కాదండీ..అప్పుఇచ్చువాడు,వైద్యుడు లేని ప్రాంతంలో నివసిన్చకూడదని అర్ధం..

    రిప్లయితొలగించండి