26, మార్చి 2012, సోమవారం

కోళ్ళ ఫారము లోని కోళ్ళు గుడ్లు ఎలా పెడతాయి.

నా అనుమానము ఏంటంటే కోళ్ళ ఫారములో కోళ్ళని అలా వరుసలో బందించి ఉంచుతారు. అవి వేరే వాటితో అలంటి సంబధములు పెట్టుకోలేవు కదా. మరి గుడ్లు ఎలా పెడుతాయి.

ఎవరన్న  చెప్పగలరు. చెప్పడము ఇబ్బంది గా ఉంటె అజ్ఞాతలుగా కామెంట్స్ పెట్టండి.

3 కామెంట్‌లు:

  1. పుంజు అవసరం లేదు. ఇవి హైబ్రిడ్ కోళ్ళు. అందువలనే ఫారం కోడి గుడ్ల నుంచి పిల్లలు పుట్టవు.
    ఇవి కేవలం గుడ్ల ఉత్పత్తి కోసం మాత్రమే. వీటి జీవితంలో పుంజు కలయిక అవకాశం /అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  2. for egg production a male is not necessary just like for semen production female is not necessary. it is same like human or most other animals.

    రిప్లయితొలగించండి