21, మార్చి 2012, బుధవారం

మెజార్టీ తగ్గింది. కాని అన్నిటిలో ఈ సారి కూడా గెలిచారు. తెలంగాణా వాదము ఉందా లేదా.

మెజార్టీ తగ్గింది. కాని అన్నిటిలో ఈ సారి కూడా గెలిచారు. తెలంగాణా వాదము ఉందా లేదా.
గౌరవముగా మీ మనసాక్షిగా రాయండి.

5 కామెంట్‌లు:

  1. తెలంగాణా వాదం ఎప్పటి నుంచొ ఉంది ... కాని విడిపొవాలనేంతగా లేదు ! కాని దానికి రాజకీయం తొడైంది అంతే తేడా.

    రిప్లయితొలగించండి
  2. వాదము సచ్చిందా, బ్రతికిందా, మంచానపడిందా అన్నది కాదు ప్రశ్న.
    సెంటిమెంటు రేపి, ఓట్ల కిందకి మార్చుకుంటున్నారా లేదా అన్నది పాయింటు.

    మళ్ళీ రాజీనామా చేసి, దమ్ముంటే తమ నిబద్ధతను 'స్పష్టంగా' చెప్పాలి.

    రిప్లయితొలగించండి
  3. ఇంకా ఎన్ని రాజీనామాలు . ఇంకా ఎన్ని సార్లు ప్రజలు వోట్లు వేస్తారు. రాముడు సీతని కూడా ఒక్కసారే అగ్నిప్రవేశము చేఇంచాడు. మల్లి మల్లి అనలేదు కదా.

    రిప్లయితొలగించండి
  4. ప్రజల మీద ఎంత బారము పడుతుంది. వాళ్ళు రాజీనామాలు. మళ్ళి మళ్ళి ఎన్నికలు. ఇంకా ఎన్ని సార్లు. ఒకేసారి తెలంగాణకే వోటింగ్ పెడితే అయిపోతుంది కదా.

    రిప్లయితొలగించండి