18, మార్చి 2012, ఆదివారం

అప్పు ఇస్తే బాగుంటుందా..అప్పు తీసుకుంటే బాగుంటుందా..

అప్పు ఇస్తే బాగుంటుందా..అప్పు తీసుకుంటే బాగుంటుందా..
ఏది సరైనది.
 మీ సలహాలు కావలి.

12 కామెంట్‌లు:

  1. అప్పు ఇవ్వడం, తీసుకోవడం కన్నా " అప్పు చెయ్యకుండా ఉండడం " మంచిది ! ఇది నా అభిప్రాయం !! మీ కోసం !!!

    రిప్లయితొలగించండి
  2. మీకు మరి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదులావున్నది.
    సరేగాని మనదగ్గరవున్న కాపర్స్ లొంచి యెంత ఆప్పు ఇస్తారొ మీకు కొద్దిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కలగచెద్దామని.

    రిప్లయితొలగించండి
  3. మొసం చెయ్యకుండా ఉంటే చాలు, తీసుకున్నా చేసినా

    రిప్లయితొలగించండి
  4. అప్పు చేయకుండా ఉండలేము అలాగే ఇవ్వకుండా కూడా
    ఇది అలా మన జీవితముతో అలా ముడిపడింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అప్పు చేయకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. " అప్పు చేయకుండా ఉండలేము " అన్నది తప్పు. అప్పు చేయకుండా 100% ఉండవచ్చు.

      తొలగించండి
  5. అప్పు చేయడము తప్పు కానే కాదు.

    రిప్లయితొలగించండి
  6. @రమేష్ నాకు రెండింట్లో అనుభవము ఉంది. కాని ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. మీరు చెప్పండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ దగ్గర డబ్బు ఎక్కువయితే క్లిష్ట పరిస్తిస్తుల్లో ఉన్నవారికి అప్పు ఇవ్వండి తప్పు లేదు. ఒకవేళ మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉండి అప్పు చేస్తే మోసం చేయకుండా ఉండండి. ఇది నా సూచన.

      తొలగించండి
  7. మీరు నాకు అప్పు ఇస్తే బాగుంటుంది....
    నేను మీనుంచి అప్పు తీసుకుంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి